National
PM Modi : రాయితీలు సరే.. మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా? కొత్త నియామకాలేవి? : ప్రధాని మోడీ
దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. స్వయంగా ప్రధాని మోడీ కార్పొరేట్ దిగ్గజాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదని.. మరి కొత్త ఉద్యోగాలు ఏవి? మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా? లేదా? అని ప్రశ్నించారు.
Author: Kumar•19 Nov 2026, 02:31 PM