ఏపీ
AP : కిలో కందిపప్పు రూ.100, పామాయిల్ రూ.125 .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఎల్నినో ప్రభావం కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సబ్సిడీపై అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బియ్యం ధరల కట్టడికి చర్యలు చేపట్టిన కూటమి సర్కార్..
Author: Kumar•26 Nov 2026, 12:02 PM