National
Rahulgandi : స్టాలిన్ వద్దకు రాహుల్, సోనియా, ఖర్గే.. డీలిమిటేషన్ బిల్‌ను అడ్డుకుంటారా?
దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ఎలాగైనా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపజేయాలని చూస్తున్నది. అందుకోసం దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన కాకుండా 50శాతం మేర పార్లమెంట్ సీట్లు పెంచేందుకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది.
Author: Kumar•29 Nov 2026, 02:46 PM