స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
Telangana : రైతుల ధాన్యంపై దొంగల రాజ్యం?
ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల్లో ఒకరికి అవినీతి మరకలు అంటితే, మరొక్కరు నిజాయితీగా పని చేసినందుకు అయ్యారని టాక్. కీలక ఐపీఎస్ పని తీరుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేక బదిలీ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అందుకు ధాన్యం సిండికేట్ కింగ్ పిన్ అయిన అనాటి హాకా ఛైర్మన్, ఈనాటి మంత్రి ప్రధాన అనుచరుడు మచ్చ శ్రీనివాసరావు వ్యవహారం దుమారం రేపుతోంది.
Author: Kumar•21 Nov 2026, 09:01 AM