టాప్ న్యూస్
WhatsApp : వాట్సాప్లో ‘షెడ్యూల్డ్ మెసేజెస్’ఫీచర్.. తెగవాడేస్తున్న యూజర్లు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.చాలా మంది వాట్సాప్ స్టేటస్లను శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ చెప్పడానికి వినియోగిస్తుంటారు. ఇంతకాలం అది కేవలం యూజర్ గుర్తుంచుకుని పెడితేనే అది కనిపించేంది.
Author: Kumar•27 Nov 2026, 01:16 PM