రాజకీయాలు
MP Etala : కేసీఆర్ను బోనులో నిలబెట్టబోయి రైతులను నిలబెట్టిన రేవంత్ రెడ్డి : ఎంపీ ఈటల
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Author: Kumar•27 Nov 2026, 11:44 AM