రాజకీయాలు
MLA Sudarshan Reddy : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలనం!
అధికార కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పదవులు,పార్టీలో ప్రాధాన్యత కోసం కొందరు నేతలు అధిష్టానం ఎంత చెప్పినా వినకుండా ఎదురుతిరుగుతున్నారు.పార్టీకి వ్యతిరకంగా మాట్లాడొద్దని, ఏదైనా సమస్య ఉంటే తమ వద్దకు తీసుకురావాలని క్రమశిక్షణా కమిటీ పెద్దలు చెబితే ‘మేం చాలా సీనియర్లం, మమ్మల్నే క్వశ్చన్ చేస్తారా?’ అని రివర్స్ కౌంటర్ ఇస్తున్నట్టు తెలిసింది.
Author: Kumar•21 Nov 2026, 01:27 PM