సినిమా
Mysaa Movie: "మైసా" నుంచి ఒసేయ్ రాములమ్మా సాంగ్ రిలీజ్..
Mysaa Movie: మైసా నుంచి ఒసేయ్ రాములమ్మా అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ పాటను ప్రముఖ గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ రచించగా, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడట. ఒకప్పుడు విజయశాంతి నటించిన ఇండస్ట్రీ హిట్ ఒసేయ్ రాములమ్మా సినిమాలో పాడింది వందేమాతరం శ్రీనివాసే.
Author: Anshu•20 Nov 2026, 10:28 PM