తెలంగాణ
DGP CV Anand : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు డీజీపీ సీవీ ఆనంద్..
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ సైబర్ నేర విభాగం.. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను త్వరగా ఫైల్ చేయడం, వాటి పరిష్కారం దిశగా తీవ్రంగా శ్రమిస్తోంది.
Author: Kumar•25 Nov 2026, 02:08 PM