సినిమా
Tollywood: సెన్సార్ వల్ల రష్మిక "మైసా" కూడా వాయిదా!
Tollywood: ఇటీవల సెన్సార్ బోర్డ్ పెట్టిన కఠిన నిబంధనల వల్ల ఇప్పటికే, నాగ చైతన్య నటించిన వృష కర్మ వాయిదా వేయనున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ వైరల్ అవుతుండగా, ఇప్పుడు రష్మిక మందన్న నటించిన మైసా సినిమాను రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే, మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని కూడా తాజా ప్రకటనలో వెల్లడించింది.
Author: Anshu•22 Nov 2026, 12:42 PM