తెలంగాణ
రాజధాని చుట్టే 59 ఎమ్మెల్యే సీట్లు.. డీలిమిటేషన్ తర్వాత హైదరా.. బాద్షా!
డీలిమిటేషన్ తర్వాత తెలంగాణ పొలిటికల్ పిక్చరే మారిపోతుందని చెప్పుకుంటున్నాం. అంతే కాదు.. హైదరాబాద్ కూడా కింగ్ మేకర్ లాగా మారబోతోంది. అవును.. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే.. మన రాజధాని ప్రాధాన్యత మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. రాజధాని చుట్టే 59 ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయి.
