సినిమా

Allu Arjun: 2027లో అల్లు అర్జున్ నుంచి లోకేష్, బాసిల్ చిత్రాలు..

Allu Arjun: ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ దాదాపు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీపిక పడుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా తర్వాత నుంచి అల్లు అర్జున్ చేయబోయో ప్రాజెక్ట్స్‌కి ఎక్కువ సమయం తీసుకోకూడదని డిసైడైనట్టుగా తెలుస్తోంది. అందుకే, 2027లో రెండు సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నాడట.