సినిమా
Anil Ravipudi: ఎన్టీఆర్‌తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తా..
తాజాగా ఎన్టీఆర్‌తో సినిమా చేసే విషయంపై అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్టీఆర్‌తో సినిమా చేయడం నాకు గొప్ప అవకాశమని అనిల్ రావిపూడి అన్నాన్నారు. దాదాపుగా, పదేళ్ల నుంచి ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయి కామెడీ పాత్రలో చూడాలని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఏదైనా మ్యాజిక్ చేయాలని అనుకుంటున్నాను..అని అనిల్ తెలిపారు.
