సినిమా

Anupama Parameswaran: భోగి ప్రమోషన్స్‌కి అనుపమ దూరం..ఇదే అసలు విషయం

Anupama Parameswaran: మాస్ అండ్ యాక్షన్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భోగి. ఈ సినిమా నేడే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ హీరోగా నటించాడు. ఇందులో హీరోయిన్స్‌గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటించారు. అయితే, విడుదలకి ముందు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు. వీటికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హాజరు కాలేకపోయింది. తాజాగా, దీనికి క్లారిటీ ఇచ్చింది అనుపమ.