National
ఉత్తరప్రదేశ్ బీజేపీలో కొత్త టెన్షన్.. బాబాల పంచాయతీతో కమలానికి చిక్కులు!
యూపీ రాజకీయాల్లో బాబాల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఇద్దరు ప్రముఖ బాబాల మధ్య మొదలైన వివాదం కమలదళానికి కొత్త తలనొప్పిగా మారుతోంది. ఇంతకీ ఎవరా బాబాలు..?
