సినిమా

Balakrshna-Dada: డిసెంబర్ 24..కుమ్మెస్తాం..No doubt

Balakrshna-Dada: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'దాదా'. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి మరోసారి డబుల్ కన్‌ఫర్మేషన్ ఇస్తూ పెట్టిన ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. "కుమ్మేస్తాం..నో డౌట్" అంటూ ఇచ్చిన అప్‌డేట్‌తో బాలయ్య అభిమానుల్లో ఆనందం రెట్టింపైంది.