సినిమా

Bhogi Trailer: రక్తపాతం.. రస్టిక్ యాక్షన్.. శర్వానంద్ విశ్వరూపం

Bhogi Trailer: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా భోగి. తాజాగా, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఇప్పటి వరకూ శర్వా నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తైతే..వాటన్నిటికీ పూర్తి భిన్నంగా వస్తోంది భోగి సినిమా. కథ పరంగా ఈసారి తన రూటు మార్చాడు.