తెలంగాణ
తెలంగాణకు బీజేపీ నేషనల్ లీడర్స్... క్యూ! ఏం జరుగుతోంది?
బీజేపీ ఆలోచనలు, కార్యక్రమాలు మిగిలిన పార్టీలకు అందని స్థాయిలో ఉంటాయా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే.. వాళ్లు ఏ రాష్ట్రంపైనైనా ఫోకస్ చేశారంటే చాలా ముందుగానే రంగంలోకి దిగుతారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది.
