సినిమా

Breaking: జబర్దస్త్ కమెడియన్స్ కి ప్రమాదం..

Breaking: జబర్దస్త్ కమెడియన్స్ రైజింగ్ రాజు, దొరబాబుల కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం ఏమీ లేకపోయినా, తీవ్రంగా గాయాలైయ్యాయి. తెలుగులో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ కెమెడియన్స్‌గా వెలుగుతున్నారు కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.