National

రాహుల్ నాయకత్వానికి పరీక్షగా డీలిమిటేషన్! బీజేపీ స్కెచ్ తో ఇండీ కూటమిలో చీలికలు

రాహుల్ గాంధీకి ఇది నిజంగా ఛాలెంజింగ్ టైమా..? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ముందుకొస్తున్న సందర్భంలో ఇండి కూటమిలో చీలికలు బటయపడుతున్నాయి. ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి బయటకొచ్చింది. శరద్ పవార్ ఎన్సీపీ కూడా బిల్లుకు జై కొట్టింది.