సినిమా

DaDa: షెహరంతా అదిరిపోవాలి….బాక్సాఫీస్ బద్దలైపోవాలి…

మరోసారి 'దాదా' చిత్రబృందం కన్‌ఫర్మేషన్ ఇవ్వక తప్పలేదు. తాజాగా, ఈ సినిమాను ముందునుంచి చెప్తున్నట్టుగానే డిసెంబర్ 24నే రిలీజ్ చేస్తున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ "షెహరంతా అదిరిపోవాలి….బాక్సాఫీస్ బద్దలైపోవాలి"…అంటూ బాలయ్య మార్క్ మాస్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్‌ను జత చేశారు. దీంతో, మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి చెక్ పెట్టినట్టైంది.