National
సర్ ఉద్యమానికి చెక్ పెట్టేందుకేనా..? డీలిమిటేషన్ బిల్లుతో కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నాలు!
SIR ఉద్యమానికి చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా..? ఉన్నట్టుండి డీలిమిటేషన్ బిల్లును మరోసారి తెరపైకి తేవడం వెనుక మోదీ వ్యూహమేంటి..? ఇది రాహుల్ గాంధీకి కేంద్రం విసిరిన సవాలా..?
