వ్యాపారం

Today Gold, Silver Rates : మళ్లీ పడిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సుమారు ₹1,23,260 – ₹1,23,270 మధ్య ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సుమారు ₹1,12,990 – ₹1,17,260 మధ్య ఉంది. 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) సుమారు ₹92,450 పలుకుతోంది. వెండి (1 కిలో) మార్కెట్ ఆధారంగా సుమారు ₹1,48,140 – ₹1,64,900 మధ్య ఉంది. కాగా, ఆభరణాల కొనుగోలుపై GST, మేకింగ్ ఛార్జీలు, హాల్‌మార్కింగ్ రుసుములు అదనంగా ఉంటాయని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.