వ్యాపారం
బంగారం ధరలకు భారీ షాక్.. తులం రేటు 80 వేలకే వస్తుందా..?
లక్షన్నర దాటిన బంగారం.. ఇప్పుడు లక్షా 25 వేల దగ్గరకు వచ్చేసింది. హైదరాబాద్‌లో ఒక్కరోజే భారీగా పతనమైంది. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలం, అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పసిడిని కిందకు లాగుతున్నాయి. మరి ధరలు ఇంకా తగ్గుతాయా? లక్ష రూపాయలకు, చివరికి 80 వేల రూపాయలకు చేరే అవకాశం ఉందా?
