National
రాముడి కథలో రావణుడి హవా? రణ్బీర్ రామాయణంపై ముదురుతున్న వివాదం..!
రామాయణమంటే.. అతో అద్భుత ఘట్టం. ప్రతి హిందువుకీ చిరస్మరణీయ జ్ఞాపకం. భారతీయుల హృదయాల్లో రాముడికి ఉన్న స్థానమది. అలాంటి రామాయణాన్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే దర్శక నిర్మాతలకు ఎంతటి బాధ్యత ఉండాలి? కానీ రామాయణ పార్ట్ 1పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణాలేంటి..?
