సినిమా

January-12-Vidudala: మణి రత్నం క్లాసిక్ మూవీతో అనిల్ మార్క్ ప్రమోషన్స్ షురూ..

January-12-Vidudala: హిట్ మిషన్ అనిల్ రావిపూడి తన మైల్ స్టోన్ మూవీ 10గా వస్తోంది 'జనవరి 12 విడుదల'. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రతీ సినిమాలాగే 'జనవరి 12 విడుదల'కి అనిల్ మార్క్‌తో ప్రమోషన్స్ ప్రారంభించాడు.