సినిమా
KaaKa: ‘ఆటో జానీ’ గుర్తున్నాడా?..చిరు న్యూ పోస్ట్ వైరల్..
KaaKa: ఇంతకముందు సినిమా అప్డేట్స్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చేవి. ఆ తర్వాత దర్శకుడు నుంచి. తర్వాత థమన్ లాంటి సంగీత దర్శకులు కిక్కిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సినిమా అప్డేట్స్ను పంచుకుంటూ అటు అభిమానుల్లో, ఇటు సినీ లవర్స్‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోలు కూడా తమ సినిమా అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటున్నారు. మెగాస్టార్ కూడా ఈ విషయంలో యమా యాక్టివ్‌గా ఉంటున్నారు.
