సినిమా
Kaaka-Dada: ఈ రెండు సినిమాలు థమన్‌కి చాలా కీలకం..
Kaaka-Dada: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న దాదా చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ రెండు సినిమాలు థమన్‌కి చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే, ఆయనే ఇటు మెగాస్టార్ అటు బాలయ్య సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండ నుంచి బాలయ్య సినిమాలకి థమన్ వాయిస్తూనే ఉన్నాడు. అందుకే, నందమూరి థమన్ అని కూడా బాలయ్య అన్నాడు.
