సినిమా
Kollywood: ‘ఓం’ చిత్రానికి ధనుష్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్
Kollywood: తమిళ స్టార్ హీరో ధనుష్ కెరీర్‌లో మరో భారీ విజయం చేరబోతోందా? ఆయన నటించిన ‘ఓం’ సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆ రకంగానే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించినదని తాజాగా వార్తలు వస్తున్నాయి.
