సినిమా

Kollywood-O.M Movie: శ్రీలీలకి బలమైన పాత్ర దక్కలేదు..

Kollywood-O.M Movie: శ్రీలీలకి బలమైన పాత్ర దక్కలేదు..అవును, తాజాగా వచ్చిన ఓం సినిమా చూసిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు చెప్తున్న మాట ఇది. సాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రను బలంగా రాసుకునే దర్శకులు పూరి జగన్నాధ్, రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళే. ఒక్కోసారి, కొరటాల శివ..త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కూడా హీరోయిన్ పాత్రకి అంతగా ప్రాధాన్యం ఉండదు.