సినిమా
Manchu Manoj: దాదా షూట్లో మనోజ్‌కి గాయం!
Manchu Manoj: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దాదా. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత తెలుగులో భగవంత్ కేసరిలో బాలయ్య సరసన నటించిన కాజల్ మరోసారి దాదాలోనూ అవకాశం దక్కించుకుంది. అయితే, ఇందులో విలన్‌గా నటిస్తున్న మంచు మనోజ్‌కి షూటింగ్లో గాయం అయినట్టుగా సమాచారం.
