తెలంగాణ

రూ.30కోట్లతో కంచుపాడులో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు

Seethakka: నడిగడ్డలోని సురవరం కుటుంబానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, కంచుపాడు గ్రామంలో వారి కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు.