సినిమా
Motorcycle Diaries: ఊహించని కాంబోలో క్రేజీ మూవీ!
Motorcycle Diaries: ఊహించని కాంబోలో క్రేజీ మూవీ తెరకెక్కనుంది. ఇప్పుడు ఇది ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు శాండిల్‌వుడ్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా, ఇది ఊహించని కాంబినేషన్. కన్నడ క్రేజీ స్టార్ హీరో రిషబ్ శెట్టి, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సితార సంస్థ అధినేత నాగవంశీ కలిసి ఒక సినిమాకి శ్రీకారం చుట్టడం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదొక టైమ్ ట్రావెల్ కథగా రానుంది.
