సినిమా
Naga Chaithanya: "వృష కర్మ"కి సుకుమార్ ట్రీట్మెంట్..
Naga Chaithanya: అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘వృష కర్మ’. ఇప్పటికే, ఈ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి పెరుగుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు తాజాగా విడుదలైన ట్రైలర్ ‘వృష కర్మ’ సినిమాపై అంచనాలను పెంచగా, ఇప్పుడు ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ నుంచి ప్రత్యేకమైన దృష్టి ఉన్నట్టుగా తెలుస్తోంది. కథ, మేకింగ్‌తో పాటు ఇతర టెక్నికల్ విషయాలలోనూ సుక్కూ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది.
