సినిమా
Nagarjuna: రూమర్స్‌కి చెక్..'కింగ్ 100' కౌంట్ డౌన్ మొదలు
Nagarjuna: కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా కింగ్ 100. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ ఉప్‌డేట్ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి ఆశించిన విధంగా అప్‌డేట్స్ రాకపోవడంతో క్రిస్మస్ బరి నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. దీనికి, మేకర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ కింగ్ 100 సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ను వదిలారు.
