సినిమా
OTT Movies: శుక్రవారం ఓటీటీలోకి 17 కొత్త సినిమాలు..
OTT Movies: సినీ లవర్స్‌కు ఈ శుక్రవారం దిగ్గజ ఓటీటీలపై వినోదాల విందు మొదలైంది. నవంబర్ 27న ఒక్కరోజే ఏకంగా 17 కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేష్ నటించిన 'ఆదర్శకుటుంబం: హౌస్ నంబర్ 47' కూడా ఈరోజు నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాతో పాటుగా ఇతర భాషల్లోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు రిలీజయ్యాయి.
