సినిమా

OTT Movies: శుక్రవారం ఓటీటీలోకి 17 కొత్త సినిమాలు..

OTT Movies: సినీ లవర్స్‌కు ఈ శుక్రవారం దిగ్గజ ఓటీటీలపై వినోదాల విందు మొదలైంది. నవంబర్ 27న ఒక్కరోజే ఏకంగా 17 కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేష్ నటించిన 'ఆదర్శకుటుంబం: హౌస్ నంబర్ 47' కూడా ఈరోజు నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాతో పాటుగా ఇతర భాషల్లోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు రిలీజయ్యాయి.

ఈ వారం ప్రముఖ ఓటీటీలలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ వంటి విభిన్న జానర్లలో కొత్త తరహా కంటెంట్ ప్రేక్షకులను అలరించనుంది.

నవంబర్ 27, శుక్రవారం విడుదలైన

సినిమా / వెబ్‌సిరీస్ ఓటీటీ భాష

1 ఆదర్శకుటుంబం: హౌస్ నంబర్ 47 Netflix తెలుగు

2 దృశ్యం: ది కన్‌క్లూజన్ Netflix హిందీ

3 The Child Netflix స్పానిష్

4 The Hunchback, Soul of Paris Netflix ఫ్రెంచ్

5 7 Dogs Netflix హిందీ

6 Tyson Fury Netflix డాక్యుమెంటరీ

7 Prem Ki Tanu Prime Video హిందీ

8 America America 2 Prime Video కన్నడ

9 Octopus – Season 1 ZEE5 తమిళం

10 Sathyameva – Season 1 ZEE5 మలయాళం

11 Corporate Love Story – Season 1 ZEE5 కన్నడ

12 Hanuman Ansh SonyLIV హిందీ

13 Dhai Chaal JioHotstar హిందీ

14 Raathiri Aha తమిళం

15 Enemy of the Smuggler Sun NXT తమిళం

16 April X Lionsgate Play హాలీవుడ్

17 Jeevan Ya Bima Kaan? Lionsgate Play హిందీ

తర్వాత చదవండి