సినిమా

Pavan Sadineni: 13 ఏళ్ల ప్రయాణం.. ఎన్నో అనుభవాలు!

Pavan Sadhineni: మరికొన్ని గంటల్లో రిలీజ్‌ కాబోతోంది ‘ఆకాశంలో ఒక తార’ సినిమా. దీనికంటే దర్శకుడు పవన్ సాదినేని పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగ వైరల్ అవుతోంది. ఒక సినిమా అనుకున్నప్పటి నుంచి ఆ సినిమా విడుదలకు ముందు వరకూ చిత్ర దర్శకులకు ఎన్నో అనుభవాలు, భావోద్వేగాలు ఉంటాయి. తాను రాసుకున్న కథను నమ్మి, ఎన్నో కష్టాలు పడి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత సహయంతో సినిమాను విడుదల చేసే క్షణం వరకూ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.