సినిమా
Priyanka Mohan: ఇలాంటి పాత్రలో మెప్పించడం చాలా కష్టం..
ఓజీ తర్వాత ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తులాభారం సినిమాలో నటిస్తోంది. అలాగే, ప్రియాంక నటిస్తున్న కోలీవుడ్ సినిమా ‘ఏజీఎస్ 29’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. తమిళంలో విశాల్ హీరోగా నటించిన ‘చక్ర’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎం.ఎస్. ఆనందన్ ఈ చిత్రానికి దర్శకుడు. జై, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
