సినిమా
Pujita Ponnada: మోసపోయిన పూజిత పొన్నాడ.!
Pujita Ponnada: హీరోయిన్ పూజిత పొన్నాడ ఆదర్శకుటుంబం సినిమా విషయంలో మోసపోయింది. స్వయంగా, ఈ విషయాన్ని తానే పలు ఇంటర్వ్యూలలో చెప్పి వాపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శకుటుంబం’. ఈ సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం వెలుగులోకి వచ్చింది.
