National

ప్రపంచ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయరా..? రాహుల్ కామెంట్లతో కలకలం.. బీజేపీ విమర్శల వర్షం

రాహుల్ అమెరికా పర్యటన మరోసారి రాజకీయ ప్రకంపనలకు కేంద్రంగా మారింది. జియో పాలిటిక్స్ లో భారత్ సైడ్ ప్లేయరంటూ ఆయన చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. రాహుల్ టార్గెట్ గా బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది.