సినిమా

Rakul Preet Singh: తెలుగు చిత్ర పరిశ్రమే నన్నిలా తయారు చేసింది..

Rakul Preet Singh: తెలుగు చిత్ర పరిశ్రమే నన్నిలా తయారు చేసింది..అంటూ కృతజ్ఞతను చూపిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇలా చెప్పడానికి అందరికీ మనసొప్పదు. పైపెచ్చు, పూజా హెగ్డే..తాప్సీ..రాధిక ఆప్టే లాంటి వాళ్ళు తప్పుడు మాటలను మాట్లాడి ట్రోల్స్‌కి గురయ్యారు. ఇటీవలే, రాధిక ఆప్టే తెలుగు సినిమాలపైన, బాలకృష్ణ గురించి మాట్లాడటం ఏ ఒక్కరికీ నచ్చలేదు.