తెలంగాణ

హే.. కృష్ణా! సర్కారు మాటలు నమ్మాలా.. హరీష్ వాదన వినాలా..? ఏది నిజం?

కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి హరీష్‌రావు అన్నట్టుగా రాజకీయ యుద్ధం మొదలైంది. నవంబర్ 23న రేవంత్‌రెడ్డి మీడియా ముందు తన వాదనలు వినిపించారు. తాజాగా హరీష్‌రావు 5 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇందులో ఎవరి వాదన నిజం? ఎవరి దగ్గర బలమైన ఆధారాలున్నాయి?