తెలంగాణ
రెబల్స్ పై రేవంత్ ఫైర్.. ఆ ఇద్దరిపై తీవ్ర వ్యాఖ్యలు.. తేనె తుట్టెను కదుపుతున్నారా..?
పార్టీలో కొంతమంది మంచి పిచ్చోళ్లున్నారంటూ మొదలుపెట్టిన రేవంత్.. పిచ్చికుక్కలు కరిస్తే మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. అలాంటి వాళ్లను తమ పార్టీ కార్యకర్తలే పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారంటూ సెటైర్లు పేల్చారు. మాటల్లోనే కాదు.. హెచ్చరికలోనూ ఘాటు పెంచారు సీఎం.
