సినిమా
Sampath Nandi: భోగి సినిమాతో శర్వానంద్‌కి నేషనల్ అవార్డ్..
Sampath Nandi: భోగి సినిమాతో శర్వానంద్‌కి నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా వస్తుందంటున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఆయన దర్శకత్వంలో తాజాగా రూపొందుతోన్న ఈ భోగి సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శర్వా తాను పోషిస్తున్న గంగా పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశాడు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ను జరిపారు.
