సినిమా

Sathyavan Savithiri: టాక్ బావున్నా కూడా కీర్తికి దక్కని హిట్..

Sathyavan Savithiri: కొన్ని సినిమాలకి హిట్ టాక్ వస్తుంది. కానీ, ఇతర సినిమాలతో ఉన్న పోటీ వల్ల ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించక ప్రేక్షకులను చేరుకోలేవు. దాంతో, మంచి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కరువై ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరుతుంది. ఇప్పుడు, అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది కీర్తి సురేష్ నటించిన సత్యవాన్ సావిత్రి.