సినిమా
Satvika Veeravalli: తెలుగమ్మాయి చేతిలో మరో తెలుగు సినిమా..
Satvika Veeravalli: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. ఒకవేళ తెలుగమ్మాయిలున్నా..ఎందుకనో అంతగా అవకాశాలు అందడం లేదు. ఇది ఎప్పటి నుంచి వినిపిస్తున్న మాట. అయితే, 'ఆకాశంలో ఒక తార' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న తెలుగమ్మాయి సాత్విక వీరవల్లికి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చిందట.
