సినిమా

Sharwanand: 'భోగి' సినిమా విషయంలో ఆ రెండు లేవు..

Sharwanand: 'ఈ ఏడాది ఇప్పటికే, రెండు సినిమాలతో వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఆ సినిమాలే బైకర్, నారి నారి నడుమ మురారి. ఇప్పుడు, హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో నటించిన భోగి సినిమా ఈ నవంబర్ 27న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్‌తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరిపారు.