సినిమా

Sharwanand: హ్యాట్రిక్ అనుకున్న "భోగి"తో ఫ్లాప్..

Sharwanand: ఈ ఏడాది చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదట నారి నారి నడుమ మురారి సినిమా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. దీని, తర్వాత వచ్చిన బైకర్ కూడా మంచి హిట్ సినిమాగా నిలిచింది. కానీ, హ్యాట్రిక్ హిట్ కొడతాడనుకున్న లేటెస్ట్ సినిమా భోగి మాత్రం ఆశించిన హిట్ సాధించలేదు. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.