సినిమా

Shruti Haasan: ‘అశ్విన్స్’ డైరెక్టర్‌తో క్రేజీ ప్రాజెక్ట్!

Shruti Haasan: గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్. కమర్షియల్ సినిమాలు, గ్లామర్ రోల్స్ దాదాపు పక్కన పెట్టింది. ఇటీవలే ఆకాశంలో ఒక తార సినిమాతో వచ్చి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దర్శకుడే తరుణ్ తేజ.